నిండా మూడేళ్లు కూడా లేవు !! ఈ బుడ్డోడు చేసిన సాహసం చూస్తే షాకవుతారు !! వీడియో
చిన్న పిల్లలు చేసే అల్లరి పనులు, చిలిపి చేష్టలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. చిన్న పిల్లలున్న ఇంట్లో ఆ సందడే వేరు... బుడి బుడి అడుగులతో వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు..
చిన్న పిల్లలు చేసే అల్లరి పనులు, చిలిపి చేష్టలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. చిన్న పిల్లలున్న ఇంట్లో ఆ సందడే వేరు… బుడి బుడి అడుగులతో వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.. ఎప్పుడూ వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో తమ పిల్లలు చేసే అల్లరిని కొందరు వీడియోలు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నిండా మూడేళ్లు కూడా లేని ఈ బుడ్డోడు చేసిన సాహసం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బుడతడు ఓ చెక్క నిచ్చెనపైనుంచి ఇంటి డాబాపైకి ఎక్కాడు. ఆ వయసులో అలా అంతపైకి నిచ్చెన ఎక్కడమే సాహసమంటే.. దానిపైనుంచి ఈ బుడ్డోడు తిరిగి కిందకి ఎలా దిగాడో చూస్తే షాకవుతారు.
Also Read:
Toyota Heading To Moon: చంద్రుడిపైకి దూసుకెళ్లనున్న టయోటా కారు
ఆస్ట్రోనాట్స్ ఫుడ్ తయారు చేస్తే..రూ. 7.4కోట్ల ఇస్తామన్న నాసా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

