Viral Video: కుక్క, పిల్లి ఫన్నీ నెట్టింట వీడియో వైరల్
కుక్క వీపుపై ఎక్కిన పిల్లి సరదాగా స్వారీ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు మధ్యలో ఒకసారి కుక్క తోకను పట్టుకొని ఊపుతుంది కూడా.
కుక్క వీపుపై ఎక్కిన పిల్లి సరదాగా స్వారీ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు మధ్యలో ఒకసారి కుక్క తోకను పట్టుకొని ఊపుతుంది కూడా. అయితే కుక్కకు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎంతో రిలాక్స్‌గా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. విక్రమార్కుడు, బేతాళుడు కథను గుర్తుకు తెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో విక్రమార్కుడి వీపుపై బేతాళుడు కూర్చున్నట్లే ఈ వీడియోడలో కుక్కపై పిల్లి కూర్చుంది. ఈ క్రమంలో బ్యూటిఫుల్ వీడియో, వీరి స్నేహం ఇలాగే కొనసాగాలి అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read:
నిండా మూడేళ్లు కూడా లేవు !! ఈ బుడ్డోడు చేసిన సాహసం చూస్తే షాకవుతారు !! వీడియో
2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు ?? వీడియో
Toyota Heading To Moon: చంద్రుడిపైకి దూసుకెళ్లనున్న టయోటా కారు
ఆస్ట్రోనాట్స్ ఫుడ్ తయారు చేస్తే..రూ. 7.4కోట్ల ఇస్తామన్న నాసా
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

