మాటలు రాని యజమానికోసం.. సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న పిల్లి
పెంపుడు జంతువులు వాటి యజమానుల పట్ల చెప్పలేనంతగా విశ్వాసం చూపుతాయి. వారు ఏం చేప్పినా వింటాయి. కొట్టినా పెద్దగా పట్టించుకోవు.
పెంపుడు జంతువులు వాటి యజమానుల పట్ల చెప్పలేనంతగా విశ్వాసం చూపుతాయి. వారు ఏం చేప్పినా వింటాయి. కొట్టినా పెద్దగా పట్టించుకోవు. అదే సమయంలో యజమానులు ఏదైనా ఆపదలో ఉంటే.. వెంటనే అవి రంగంలోకి దిగుతాయి. వాటి స్థాయిలో అవి చేతనైనంత సాయం చేస్తుండటం మనం చూస్తుంటాం. మిగతా పెంపుడు జంతువులతో పోలిస్తే పిల్లులు ప్రత్యేకం. పిల్లులు యజమాని వద్ద గారాలుపోతూ ఇల్లంతా తిరుగుతుంటాయి. అలాంటి ఓ పిల్లి.. తన యజమానికి మాటలు రాకపోవడంతో సంజ్ఞల భాష నేర్చుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ గుడిలో దొంగతనం చేస్తే కోరిన కోరికలు తీరతాయట !!
హిమగిరుల్లో అద్దాల ఇగ్లూలు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు
విధిరాత అంటే ఇదే! సరిగ్గా ఇదే రోజు కళాతపస్వి మరణం
విశ్వనాథ్ స్వాతి ముత్యం అప్పట్లో ఆస్కార్‌కు వెళ్లింది.. తెలుసా ??
Ram Charan: బాలయ్య ముందు బాబాయ్‌కు ఫిట్టింగ్ పెట్టిన చరణ్ !!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

