Viral Video: దెబ్బకు రెండు ముక్కలైన కారు !! షాకింగ్‌ వీడియో !!

Viral Video: దెబ్బకు రెండు ముక్కలైన కారు !! షాకింగ్‌ వీడియో !!

|

Updated on: Mar 19, 2022 | 9:50 AM

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగించినా.. ఇదెలా సాధ్యమైందని ఆలోచించేలా చేస్తాయి.

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగించినా.. ఇదెలా సాధ్యమైందని ఆలోచించేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దాన్ని చూస్తే మీరు కూడా షాక్ అవ్వడం ఖాయం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ చిన్న ట్రక్కు బురదలో కూరుకుపోయింది. దాన్ని బయటికి తీయడానికి మరో వ్యక్తి తన కారుకి, ఆ ట్రక్కుకి ఒక తాడు కట్టి కారును ముందుకు పోనిస్తాడు.. అంతే ట్రక్కు బయటకు రాకపోగా.. అతని కారు కాస్తా రెండు ముక్కలైపోయింది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేసారు.. ఈ వీడియోను చూస్తున్న వేలమంది నెటిజన్లు లైక్స్‌తో..ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Watch:

ఏటీఎం మెషిన్‌లో కార్డు పెట్టి పిన్‌ కొడితే.. డబ్బుకి బదులు ఏమొచ్చిందో తెలిస్తే ఫ్యూజులు అవుట్ !!

Viral Video: కోళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చి డ్యాన్స్‌ చేయించిన యజమాని !! వీడియో వైరల్‌

Viral Video: న్యూజనరేషన్ ప్లేట్ !! తినే కంచంలోనే సెల్‌ఫోన్‌ !!

Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే

గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!

Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ