Strange Hobby: ఈమేదో విచిత్ర అలవాటు !!వింటే విస్తూ పోతారు !!
ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరికీ కొన్ని కొన్ని వస్తువులను దాచిపెట్టుకోవటం హాబీగా ఉంటుంది..అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ యువతికి కూడా ఓ విచిత్ర అలవాటు ఉంది..
ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరికీ కొన్ని కొన్ని వస్తువులను దాచిపెట్టుకోవటం హాబీగా ఉంటుంది..అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ యువతికి కూడా ఓ విచిత్ర అలవాటు ఉంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కెనడాకు చెందిన యువతి అలవాటుపైన జోరుగా చర్చ జరుగుతోంది. ఆమెకున్న అలవాటుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు. కెనడాకు చెందిన ఈ మహిళకు రబ్బరు చెప్పులంటే పిచ్చి..ఆ ఇష్టంతోనే ఆమె తన బెడ్ రూమ్ ను రబ్బరు చెప్పులతో నింపేసింది.. ఆమె ఎక్కడికి వెళ్లినా రబ్బరు చెప్పులను కొని వాటిని.. తన బెడ్ రూమ్ లో అందంగా అలంకరించుకోవటం మొదలుపెట్టింది
Also Watch:
Viral Video: నాతోటి అట్లుంటది !! పాముకే షాకిచ్చిన కొంగ !!
డామిట్! కథ అడ్డం తిరిగింది.. పిల్లిని పరుగులు పెట్టించిన ఎలుక..!
Viral Video: మొసళ్ల చెరచిక్కిన మృగరాజు..పాపం ప్రాణభయంతో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్ ఇది !! ధర తెలిస్తే షాక్
91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు !! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

