AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పెళ్లి వేడుకలో షాకింగ్ సీన్.. కోపంతో రగిలిపోయిన నవ వధువు.. వైరల్ వీడియో..

ఇటీవల పెళ్ళిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి... అందులోనూ పెళ్లి వేడుకలో ఆకస్మాత్తుగా జరిగే ఘటనలు

Video: పెళ్లి వేడుకలో షాకింగ్ సీన్.. కోపంతో రగిలిపోయిన నవ వధువు.. వైరల్ వీడియో..
Marriage Viral
Ravi Kiran
|

Updated on: Feb 21, 2022 | 10:03 AM

Share

ఇటీవల పెళ్ళిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి… అందులోనూ పెళ్లి వేడుకలో ఆకస్మాత్తుగా జరిగే ఘటనలు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే.. ఈ పెళ్లిలో ముందుగా వధూవరులిద్దరూ వరమాల వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకునే కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు వరుడు రసగుల్లాను తీసుకుని వధువు నోటికి అందించగా.. ఆమె దానిని తీసుకుని కోపంతో బయటకు పడేసింది. ఆ తర్వాత వధువు వరుడికి నీళ్లు తాగించే ఆచారం రావడంతో.. ఆమె అతనికి నీళ్ల గ్లాసు అందించగా.. అతడు తీసుకోలేదు. దీంతో కోపంతో వధువు ఆ నీళ్ల గాసును విసిరి కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ భిన్నమైన కామెంట్లు కురిపిస్తున్నారు.

Follow Us
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
సక్సస్ పక్కా.. కొత్త ప్రయత్నాలకు వారికికి బెస్ట్ టైమ్ ఇదే..!
సక్సస్ పక్కా.. కొత్త ప్రయత్నాలకు వారికికి బెస్ట్ టైమ్ ఇదే..!
బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.
బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్