Viral Video: సైకిల్‌పై దూసుకుపోతున్న బాలుడు.. సడన్‌గా !!

Viral Video: సైకిల్‌పై దూసుకుపోతున్న బాలుడు.. సడన్‌గా !!

Phani CH

|

Updated on: May 07, 2022 | 9:55 AM

ఈరోజుల్లో పిల్లల నుంచి యువత వరకు స్టంట్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. డిఫరెంట్ స్టైల్ లో స్టంట్స్‌ చేస్తూ.. యువతకు మేము ఏ మాత్రం తీసిపోమంటూ కొంతమంది పిల్లలు కూడా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు.

ఈరోజుల్లో పిల్లల నుంచి యువత వరకు స్టంట్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. డిఫరెంట్ స్టైల్ లో స్టంట్స్‌ చేస్తూ.. యువతకు మేము ఏ మాత్రం తీసిపోమంటూ కొంతమంది పిల్లలు కూడా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. అలా ఓ కుర్రాడు స్టంట్‌ చేయబోయి ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక పిల్లవాడు స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు.. సైకిల్ నడుపుతున్నప్పుడు పిల్లవాడు అకస్మాత్తుగా సైకిల్ ను ఎత్తి వెనుక చక్రంతో నడపడానికి ప్రయత్నించాడు. అది సరిగ్గా వర్కౌట్ కాలేదు. దురదృష్టవశాత్తు ఆ బాలుడు సైకిల్ ముందు చక్రం ఊడిపోయి, ముందుకు వెల్లిపోయింది. చాలా దూరంగా వెళ్ళిపోయిన ముందుచక్రాన్ని అందుకోవడానికి పిల్లవాడు వేగంగా సైకిల్ తొక్కుతూ ప్రయత్నించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఏటీఎంలో అమ్మాయి తీర్మార్‌ డాన్స్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు

ఫోన్‌లోనే జనరల్‌ టికెట్లు ఇలా బుక్‌ చేయండి.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే ??

వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!

ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ??

Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్