హైవేపై వినూత్నంగా మామిడి పళ్ల అమ్మకం.. నా డాన్స్ చూడండి.. నచ్చితే మామిడి పండ్లు కొనండి

హైవేపై వినూత్నంగా మామిడి పళ్ల అమ్మకం.. నా డాన్స్ చూడండి.. నచ్చితే మామిడి పండ్లు కొనండి

Phani CH

|

Updated on: May 31, 2023 | 9:56 PM

ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడి పనిచేస్తారు. అయితే, కొందరు ‘స్మార్ట్ వర్క్’ చేస్తూ కష్టపడుతున్న వారికంటే అభివృద్ధిపరంగా ముందుంటారు. ఈ క్రమంలోనే మామిడి పండ్లు అమ్ముకుంటున్న ఒక బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైవే వెంబడి బండిపై మామిడి పండ్లు అమ్ముకుంటున్న ఆ బాలుడు..

ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడి పనిచేస్తారు. అయితే, కొందరు ‘స్మార్ట్ వర్క్’ చేస్తూ కష్టపడుతున్న వారికంటే అభివృద్ధిపరంగా ముందుంటారు. ఈ క్రమంలోనే మామిడి పండ్లు అమ్ముకుంటున్న ఒక బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైవే వెంబడి బండిపై మామిడి పండ్లు అమ్ముకుంటున్న ఆ బాలుడు.. కస్టమర్లను ఆకట్టుకోవటం కోసం తెలివిగా ప్రవర్తించాడు. ఈ కుర్రాడి స్టైల్ ఎలా ఉందంటే అతడు ప్లే చేసిన ట్రిక్‌కు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో హైవే సైడ్‌లో పసుపు రంగు టీ షర్టు, జీన్స్‌ వేసుకున్న ఓ కుర్రాడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ డాన్స్‌ వెనుక అసలు మర్మం ఏంటో తెలుసా.. వచ్చే పోయే వాహనదారులను ఆపడం.. వాహనదారులు తనవద్ద ఉన్న మామిడిపళ్లను కొనమని రిక్వెస్ట్‌ చేస్తున్నాడు. కానీ, పాపం చాలా వాహనాలు ఆగకుండానే వెళ్లిపోతున్నాయి. ఏదైనా కారు ఆగినప్పుడు, ఆ పిల్లాడి ముఖంలో పట్టరాని ఆనందం కనిపిస్తోంది. ఈ వీడియోను ఓ ట్విటర్ వినియోగదారు పోస్ట్‌ చేస్తూ.. ‘ఒక బాలుడు యెలావల్ మైసూర్-మడికేరి జాతీయ రహదారి వెంబడి మామిడి పండ్లు అమ్ముతున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రోలో ట్రెండ్‌ మారింది.. ఇప్పుడు జంతువుల వంతు..

సూపర్‌ ఎయిర్‌ కండిషనర్‌.. కేవలం రూ.10/-లకే

తవ్వకాల్లో బయటపడిన 30 వేల ఏళ్లనాటి జీవి మమ్మీ..

బైక్‌లో పెట్రోల్‌ కొట్టిస్తూ లైటర్‌ వెలిగించిన యువకుడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

సో క్యూట్‌.. భారతీయ రుచులకు ఫిదా అవుతున్న న్యూయార్క్‌ చిన్నారి