నడిరోడ్డుపై దారుణం.. ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి
రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనదారులు చాలా సంయమనంతో వ్యవహరించాలి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కోసారి వర్షాల కారణంగానూ ట్రాఫిక్ నిలిచిపోతుంది. అలాంటప్పుడు మరింత సహనంతో ఉండాలి. అయితే ఓ యువతి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో తన ముందు ఉన్న ఓ ఆటోవాలను చితకబాదింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనదారులు చాలా సంయమనంతో వ్యవహరించాలి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కోసారి వర్షాల కారణంగానూ ట్రాఫిక్ నిలిచిపోతుంది. అలాంటప్పుడు మరింత సహనంతో ఉండాలి. అయితే ఓ యువతి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో తన ముందు ఉన్న ఓ ఆటోవాలను చితకబాదింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలోని క్యాప్షన్ ప్రకారం, నిహాల్ విహార ప్రాంతంలో స్కూలు పిల్లలను తీసుకుని వెళుతున్న ఓ ఆటోవాలా ట్రాఫిక్ జాం కావడంతో ఆగిపోయాడు. అతడి వెనకే బుల్లెట్ బండిపై వస్తున్న యువతి తప్పుకోమని ఆటోవాలకు సూచిస్తూ పలుమార్లు హారన్ మోగించింది. అయితే, ఆటోవాలా తప్పుకోకపోవడంతో యువతి ఒక్కసారిగా సైకోలా మారి ఆటోవాలాను తన హాకీ కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తలకు బాగా దెబ్బలు తగిలాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత !! తొలగించినట్లు తెలిపిన ఓ మీడియా సంస్థ
అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ ‘మామెరు’ ఫంక్షన్.. ఇదేం వేడుక ??
బైకు సర్వీసింగ్ చేస్తుండగా వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన మెకానిక్ షాక్..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

