మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత !! తొలగించినట్లు తెలిపిన ఓ మీడియా సంస్థ
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల లేఆఫ్స్ ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్‌లకు చెందిన వారిని తొలగించినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు. వివరాలు వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించినట్లు పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన పలువురు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతుండటాన్ని బట్టి చూస్తే.. ప్రోడక్ట్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నట్లుగా అర్థమవుతోందని పేర్కొంది.
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల లేఆఫ్స్ ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్‌లకు చెందిన వారిని తొలగించినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు. వివరాలు వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించినట్లు పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన పలువురు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతుండటాన్ని బట్టి చూస్తే.. ప్రోడక్ట్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నట్లుగా అర్థమవుతోందని పేర్కొంది. గత ఏడాదిలో మైక్రోసాఫ్ట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గింది. వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తిలో మార్పులు సాధారణమేనని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వృద్ధికి ఆస్కారం ఉన్న విభాగాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు కొనసాగిస్తుందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ ‘మామెరు’ ఫంక్షన్.. ఇదేం వేడుక ??
బైకు సర్వీసింగ్ చేస్తుండగా వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన మెకానిక్ షాక్..
ఇంటిని దోచేసి.. క్షమించమని లెటర్ రాసి వెళ్లిన దొంగ !!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

