పెళ్లి పీటల మీద వరుడి సడెన్ ట్విస్ట్.. బంధువులు షాక్..!
వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. రాను రాను దీనికి అర్ధాలు మారిపోతున్నాయి. వివాహ వ్యవస్థను కూడా వ్యాపారంగా మార్చేస్తున్నారు కొందరు స్వార్థపరులు.
వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. రాను రాను దీనికి అర్ధాలు మారిపోతున్నాయి. వివాహ వ్యవస్థను కూడా వ్యాపారంగా మార్చేస్తున్నారు కొందరు స్వార్థపరులు. ఇదిగో ఈ వీడియో అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ వీడియో ఒక పెళ్లికి సంబంధించింది. ఈ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు. వరుడు పెళ్లి పీటలపైనే కట్నం ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడు. లేకపోతే పెళ్లిని ఆపేస్తానంటున్నాడు. వాస్తవానికి మహిళల హక్కులను పరిరక్షించడం కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. దేశంలో కట్నం అడగడం, ఇవ్వడం రెండూ నేరమే. అయినా వరకట్న వేధింపులు ఆగడంలేదు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వరుడు తన డిమాండ్లను నెరవేర్చకపోతే పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఈ విస్తుపోయే సంఘటన బీహార్‌లోని చప్పల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
Also Watch:
Viral Video: దెబ్బకు రెండు ముక్కలైన కారు !! షాకింగ్ వీడియో !!
ఏటీఎం మెషిన్‌లో కార్డు పెట్టి పిన్ కొడితే.. డబ్బుకి బదులు ఏమొచ్చిందో తెలిస్తే ఫ్యూజులు అవుట్ !!
Viral Video: కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్ చేయించిన యజమాని !! వీడియో వైరల్
Viral Video: న్యూజనరేషన్ ప్లేట్ !! తినే కంచంలోనే సెల్‌ఫోన్ !!
Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

