Viral: ఏంది సామీ ఇదీ.. ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు !!(Video)

Viral: ఏంది సామీ ఇదీ.. ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు !!(Video)

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2023 | 8:00 AM

ఈ ప్రపంచంలో ట్యాలెంట్ కు కొదవ లేదు. తమలో దాగి ఉన్న నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇలా ట్యాలెంట్ ఉన్న చాలా మంది ప్రపంచం దృష్టిలో పడ్డారు.



ఈ ప్రపంచంలో ట్యాలెంట్ కు కొదవ లేదు. తమలో దాగి ఉన్న నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇలా ట్యాలెంట్ ఉన్న చాలా మంది ప్రపంచం దృష్టిలో పడ్డారు. వైరల్ గా మారారు. తాజాగా ఇద్దరు యువకులు బుల్లెట్‌పై దూసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారిది. ఇందులో వైరల్‌ అయ్యేంత విషయం ఏముందనుకోకండి.. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బుల్లెట్ పై ప్రయాణిస్తున్నట్లు కనిపించినా.. ఆ బుల్లెట్‌ను సైకిల్‌ స్టైల్‌లో నడపడం ఆశ్చర్యకరం. సైకిల్ ను బుల్లెట్ గా మార్చి పెడల్ సహాయంతో తొక్కుతూ ముందుకు కదిలిపోతున్నారు. బుల్లెట్‌మీద రైడ్‌ చేయాలనుకున్న వారి కలను ఇలా నిజం చేసుకున్నారన్నమాట.

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??