Dance Video: ఇట్లుండాల.. డాన్స్ అంటే.. పరేషాన్ అవుతున్న నెటిజనం..!
Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో వివాహ వేడుకలు, సంగీత్, బరాత్‌లలో జరిగే డ్యాన్స్‌లు చాలా ఫేమస్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్‌గా మారుతాయి. నెటిజన్లు ఈ వీడియోలని పదే పదే చూసి ఎంజాయ్ చేస్తారు.
Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో వివాహ వేడుకలు, సంగీత్, బరాత్‌లలో జరిగే డ్యాన్స్‌లు చాలా ఫేమస్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్‌గా మారుతాయి. నెటిజన్లు ఈ వీడియోలని పదే పదే చూసి ఎంజాయ్ చేస్తారు. లైక్స్, కామెంట్స్, షేర్స్ చేస్తూ ఆనందిస్తారు. తాజాగా అలాంటిదే ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక మహిళ చేసిన డ్యాన్స్‌కి అందరు పరేషాన్ అవుతున్నారు. ఆమె తన డ్యాన్స్‌తో చుట్టుపక్కల వారిని ఒక్కసారిగా ఆశ్చరపరుస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆ మహిళని అభినందించకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అది ఒక వివాహ వేడుకలా కనిపిస్తుంది. అందరు సరదాగా పార్టీ మూడ్‌లో ఉన్నారు. అందులో కొంతమంది మహిళలు గుంపుగా చేరుకొని మాట్లాడుకోవడం మనం గమనించవచ్చు.ఇంతలో మ్యూజిక్ ప్లే కావడంతో అందరు డ్యాన్స్ చేయాలని భావిస్తారు. ఇంతలో అందులో ఉన్న ఒక మహిళ తన స్టెప్‌తో అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన డ్యాన్స్‌కి చుట్టుపక్కల వారందరు చప్పట్లతో ఎంకరేజ్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ఉన్నట్టుండి ఆమె చేసిన డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కామెంట్లతో ఆ మహిళని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హనీసింగ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో జనాలకు బాగా నచ్చుతోంది. మహిళ డ్యాన్స్ నెటిజన్లు హృదయాలను గెలుచుకుంది. వీడియో మిలియన్ల కొద్దీ వీక్షణలు, వేలకొద్దీ లైక్‌లను పొందింది. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

