జిమ్ చేస్తూ మహిళ మరణం !! ఆమెది గుండెపోటు కాదట !! ఇదీ కారణం
ఇటీవల జిమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు షాక్ కలిగిస్తున్నాయి. మరణాలు చాలావరకు ఫిట్‌నెస్‌కు ముడిపడి ఉండడంతో.. జిమ్‌లంటేనే వణికిపోతున్నారు చాలామంది.
ఇటీవల జిమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు షాక్ కలిగిస్తున్నాయి. మరణాలు చాలావరకు ఫిట్‌నెస్‌కు ముడిపడి ఉండడంతో.. జిమ్‌లంటేనే వణికిపోతున్నారు చాలామంది. ఈ తరుణంలో కర్ణాటక మహిళ హఠాన్మరణం సైతం ఆ ప్రచారానికి ఆజ్యం పోసింది. అయితే.. 44 ఏళ్ల వినయకుమారి విట్టల్ మరణం వెనుక గుండె పోటు కారణం కాదని వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణానికి కారణం బ్రెయిన్ ఎటాక్ అని శవపరీక్షలో వైద్యులు గుర్తించారు.
Also Watch:
Samantha: అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి సమంత కొత్త పోస్ట్
Samantha: మాజీ మరిదిని ఢీకొంటున్న సమంత !!
ఒకే రోజు 30 మందికి ప్రాణం పోసిన మహేష్ !! సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్
RRR New Record: ఇక RRR రికార్డును ఎవరూ అందుకోలేరుపో !!
RRR: మరీ ఇంత దారుణమా !! RRRను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్
వైరల్ వీడియోలు
Latest Videos