బ్లాక్‌ రైస్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత.. లాభాలు తెలిస్తే షాకే

Updated on: Jul 29, 2023 | 11:32 PM

మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో ప్రజల ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెడుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని తీసుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో తృణధాన్యాలు, బ్లాక్‌ రైస్‌ వైపు మొగ్గుచూపుతున్నారు

మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో ప్రజల ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెడుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని తీసుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో తృణధాన్యాలు, బ్లాక్‌ రైస్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. వీటిని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అంతేకాదు బ్లాక్ రైస్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bro Movie Review: బ్రో మూవీ హిట్టా ?? ఫట్టా ?? అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వీడియో చూసేయండి

Akira Nandan: ఫ్యాన్స్ ధాటికి.. థియేటర్లో తలపట్టుకున్న అఖీరా

Bro: అది థియేటరా జాతరా.. మీరెక్కడ దొరికార్రా..

Digital TOP 9 NEWS: ఈడీపై ‘సుప్రీం’కు కవిత | రేవంత్‌కు హైకోర్టు దన్ను

TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా

Published on: Jul 29, 2023 11:30 PM