CC TV Video: పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతున్న కిలాడీలు దొరికేసారు… దొంగల తెలివి పోలీసుల దగ్గరనా..

చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. సీసీ కెమెరా విజువల్స్‌ ద్వారా కూపీ లాగితే నాలుగు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన కిలాడీ లేడీ దొరికింది. చిత్తూరులో కనిపించకుండా పోయిన పసిబిడ్డ క్షేమంగా తల్లి ఒడికి చేరింది. కేవలం 12 గంటల్లోనే నిందితులను ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు.

CC TV Video: పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతున్న కిలాడీలు దొరికేసారు... దొంగల తెలివి పోలీసుల దగ్గరనా..

|

Updated on: Apr 01, 2022 | 8:43 PM


చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. సీసీ కెమెరా విజువల్స్‌ ద్వారా కూపీ లాగితే నాలుగు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన కిలాడీ లేడీ దొరికింది. చిత్తూరులో కనిపించకుండా పోయిన పసిబిడ్డ క్షేమంగా తల్లి ఒడికి చేరింది. కేవలం 12 గంటల్లోనే నిందితులను ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు. మార్చి 19 తెల్లవారుజామున చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు రోజుల పసికందు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. సీసీ కెమెరా విజువల్స్‌లో బిడ్డను ఎత్తుకెళ్తున్న ఓ మహిళ కనిపించింది. ఆ విజువల్స్‌ ఆధారంగా చిత్తూరు పోలీసులు తమదైన స్టయిల్‌లో విచారణ చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌తో మహిళను ట్రేస్‌ చేశారు. అలా బస్‌లో బిడ్డను ఎత్తుకెళుతున్న నిందితులను గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. నల్లపాడు దగ్గర బస్‌ను ఆపి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బిడ్డను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం బాగున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో పవిత్ర అనే మహిళ కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరులో ముందుగానే మకాం వేసి పక్కా ప్లాన్‌ ప్రకారం మగబిడ్డను ఎత్తుకెళ్లినట్లు విచారణలో తేలింది. సీసీ కెమెరాల్లో చిక్కిన మహిళతోపాటు మరో మహిళ, ఇంకో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. వారిని చిత్తూరు పోలీసులకు అప్పగించనున్నారు. మరోవైపు పసిబిడ్డను సేఫ్‌గా చిత్తూరులో ఉన్న తల్లి ఒడికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Chimpanzee Video: నా ఫుడ్‌ జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి నవ్వాగదు.. పడి పడి నవ్వాల్సిందే..

Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!