చాట్‌జీపీటీ వాడింది.. అవార్డు గెలుచుకుంది.. ఎలా అంటే ??
చాట్‌జీపీటీ! టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసినా దీనిపేరే వినిపిస్తోంది. టెక్నాలజీ రంగంలో ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో చాట్‌జీపీటి పేరు వింటేనే ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో చాట్‌జీపీటీ టూల్స్‌ను సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని అంటోంది ఓ యువతి. అంతేకాదు, చేసి చూపించింది కూడా. ఏఐ టూల్‌ను ఉపయోగించి జపాన్‌లోని అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
చాట్‌జీపీటీ! టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసినా దీనిపేరే వినిపిస్తోంది. టెక్నాలజీ రంగంలో ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో చాట్‌జీపీటి పేరు వింటేనే ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో చాట్‌జీపీటీ టూల్స్‌ను సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని అంటోంది ఓ యువతి. అంతేకాదు, చేసి చూపించింది కూడా. ఏఐ టూల్‌ను ఉపయోగించి జపాన్‌లోని అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. జపాన్‌కు చెందిన రీ కుడాన్ అనే 33 ఏళ్ల సాహితీ వేత్త ‘అకుటగావా’ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అకుటగావా అవార్డును సాహిత్య రంగంలో అసమానమైన ప్రతిభను కనబరిచినందుకు గాను జపాన్ ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. ద టోక్యో టవర్ ఆఫ్ సింపతి నవలకు కుడాన్ పేరును జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“నా సీటు కింద బాంబు ఉంది” విమానంలో ప్రయాణికుడి కలకలం
Shruti Haasan: స్వాతంత్య్ర సమరయోధురాలి పాత్రలో శృతిహాసన్
ప్రపంచ అత్యంత సంపన్నుడుగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ !! రెండో స్థానం లో ఎలాన్ మస్క్
అతి పెద్ద క్రూజ్ నౌకకు పేరు పెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు !! ఎక్కడంటే ??
