“నా సీటు కింద బాంబు ఉంది” విమానంలో ప్రయాణికుడి కలకలం
ఇటీవల కాలంలో ఇండిగో విమానాలు ఏదో ఒక కారణంతో తరచుగా వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. గత అర్ధరాత్రి ముంబయి నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అయింది. విమానంలో ఓ ప్రయాణికుడు సృష్టించిన కలకలమే అందుకు కారణం. "నా సీటు కింద బాంబు ఉంది" అంటూ అతడు చెప్పేసరికి అందరూ అదిరిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న ముంబయి విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు ఇండిగో విమానాన్ని అణువణువు తనిఖీ చేశారు.
ఇటీవల కాలంలో ఇండిగో విమానాలు ఏదో ఒక కారణంతో తరచుగా వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. గత అర్ధరాత్రి ముంబయి నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అయింది. విమానంలో ఓ ప్రయాణికుడు సృష్టించిన కలకలమే అందుకు కారణం. “నా సీటు కింద బాంబు ఉంది” అంటూ అతడు చెప్పేసరికి అందరూ అదిరిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న ముంబయి విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు ఇండిగో విమానాన్ని అణువణువు తనిఖీ చేశారు. చివరికి బాంబు ఏమీ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని ముంబయి పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shruti Haasan: స్వాతంత్య్ర సమరయోధురాలి పాత్రలో శృతిహాసన్
ప్రపంచ అత్యంత సంపన్నుడుగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ !! రెండో స్థానం లో ఎలాన్ మస్క్
అతి పెద్ద క్రూజ్ నౌకకు పేరు పెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు !! ఎక్కడంటే ??
కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్ టైగర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

