ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన మహిళ..
భూమిపై తిరగాడే సరీసృపాలలో అత్యంత భయానకమైనవి పాములు. అన్నీ కాకున్నా కొన్ని పాములు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో ఒక మహిళ తన సీలింగ్ నుండి రెండు పెద్ద పాములను బయటకు తీసిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియో ఎంతో భయాన్ని గొలిపే విధంగా ఉంది. కానీ ఆ మహిళ ఎలాంటి తత్తరపాటుకు గురి కాకుండా ఎంతో ధైర్యంగా వ్యవహరించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
భూమిపై తిరగాడే సరీసృపాలలో అత్యంత భయానకమైనవి పాములు. అన్నీ కాకున్నా కొన్ని పాములు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో ఒక మహిళ తన సీలింగ్ నుండి రెండు పెద్ద పాములను బయటకు తీసిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియో ఎంతో భయాన్ని గొలిపే విధంగా ఉంది. కానీ ఆ మహిళ ఎలాంటి తత్తరపాటుకు గురి కాకుండా ఎంతో ధైర్యంగా వ్యవహరించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆ మహిళ సీలింగ్ నుంచి పాములను తీసేందుకు ఎలాంటి సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఉపయోగించలేదు. కేవలం తన చేతులతో రెండు పెద్ద పాములను బయటకు తీసింది. ఆ మహిళ టేబుల్ లాంటి దాని పై నిలబడి సీలింగ్ డోర్ తెరిచింది. తరువాత పెద్ద కర్రను ఉపయోగించి పాములను బయటకు తీసింది. కొన్ని సెకన్లలో ఒక పాము కిందికి దిగడం ప్రారంభించింది. ఆపై ఆమె చేతిని చుట్టుకుంది. అయినా ఆమె బెదరలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బాటిళ్లకోసం ఎగబడిన జనం
LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

