LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెద్ద షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 100 రూపాయలకు పైగా పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సలిండర్ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి. ఇక గృహవినియోగ సిలిండర్ ధరలు మాత్రం యధావిధిగా ఉన్నాయి.
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెద్ద షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 100 రూపాయలకు పైగా పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సలిండర్ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి. ఇక గృహవినియోగ సిలిండర్ ధరలు మాత్రం యధావిధిగా ఉన్నాయి. ప్రస్తుతం 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై 101 రూపాయల 50 పైసలు పెంచింది. గత ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఈ సిలిండర్‌పై వరుసగా 250 రూపాయల వరకూ తగ్గించిన చమురు కంపెనీలు వినియోగదారులకు కాస్త ఊరట కలిగించాయి. అయితే అక్టోబరులో ఒక్కసారిగా 200 రూపాయలు పెంచిన చమురు సంస్థలు ఈ నెలలో మరో 100 రూపాయలు పెంచడంతో వినియోగదారులకు తగ్గిన భారం మళ్లీ రెట్టింపయినట్టయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెడలో కొండచిలువ.. ఒడిలో మొసలి.. ఆ వెనకాలే పులి.. వీడియో చూస్తే వణుకే..
60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం
వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్ అధ్యక్షుడికి జో బైడెన్ ఫోన్
ప్రాణం తీసిన స్టంట్ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

