గాల్లో వేలాడుతూ పుల్‌అప్స్‌ !! గిన్నిస్ రికార్డ్‌ కొట్టేశాడుగా !! వీడియో

గాల్లో వేలాడుతూ పుల్‌అప్స్‌ !! గిన్నిస్ రికార్డ్‌ కొట్టేశాడుగా !! వీడియో

Phani CH

|

Updated on: Mar 07, 2022 | 9:52 AM

సాధార‌ణంగా వ‌ర్క‌వుట్స్ చేయ‌డం అంత ఈజీ కాదు. దాని కోసం ఎంతో క‌ష్ట‌ప‌డాలి. వ‌ర్క‌వుట్స్‌లో చాలా రకాలు ఉంటాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తేనే అది సాధ్యం అవుతుంది.

సాధార‌ణంగా వ‌ర్క‌వుట్స్ చేయ‌డం అంత ఈజీ కాదు. దాని కోసం ఎంతో క‌ష్ట‌ప‌డాలి. వ‌ర్క‌వుట్స్‌లో చాలా రకాలు ఉంటాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తేనే అది సాధ్యం అవుతుంది. చాలామంది బాడీ ఫిట్‌నెస్ కోసం భారీగా వ‌ర్క‌వుట్స్ చేస్తుంటారు. అందుకు కొందరు జిమ్‌కు వెళ్తే… కొందరు ఇంట్లోనే వ్యాయామం చేస్తుంటారు. కానీ.. ఓ వ్య‌క్తి ఏం చేశాడో తెలుసా? గాలిలో ఎగురుతున్న హెలికాఫ్టర్‌ను పట్టుకుని పుల్అప్స్‌ చేశాడు. అలా.. అర్మేనియాకు చెందిన‌ రోమ‌న్ స‌హ్ర‌ద్యాన్ అనే వ్య‌క్తి ఒకే ఒక్క నిమిషంలో 23 పుల్అప్స్ చేసి రికార్డు సృష్టించాడు. కింద ప‌డుకొని పుషప్స్ అంద‌రూ చేస్తారు. పుల్అప్స్ కూడా చేస్తారు. కానీ.. ఇలా.. గాల్లో ఎగురుతున్న హెలికాప్ట‌ర్‌ను ప‌ట్టుకొని పుల్అప్స్ చేయ‌డం అనేది దాదాపు అసాధ్య‌మైన ప‌ని.

Also Watch:

వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో

రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్‌ టెస్ట్‌ విక్టరీ.. వీడియో

Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో

భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్‌ అంటున్న తమన్‌ !! వీడియో

అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో