Drone on Mars: అంగారకుడిపైకి డ్రోన్‌.. ఇస్రో మరో ప్రయోగం.! పూర్తి వివరాలు.

|

Feb 22, 2024 | 10:36 AM

అంగారకుడిపై ప్రయోగాల కోసం మంగళయాన్ పేరుతో ఉపగ్రహాన్ని పంపి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. దాదాపు దశాబ్దకాలం పాటు సేవలు అందించిన మంగళయాన్ సేవలు 2022తో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంగరాకుడిపైకి ఓ రోబోను పంపాలని యోచిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఇన్‌జెన్యుటీ క్వాడ్ కాప్టర్ ఇటీవలే విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

అంగారకుడిపై ప్రయోగాల కోసం మంగళయాన్ పేరుతో ఉపగ్రహాన్ని పంపి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. దాదాపు దశాబ్దకాలం పాటు సేవలు అందించిన మంగళయాన్ సేవలు 2022తో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంగరాకుడిపైకి ఓ రోబోను పంపాలని యోచిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఇన్‌జెన్యుటీ క్వాడ్ కాప్టర్ ఇటీవలే విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోటోక్రాఫ్ట్‌ను పంపాలని ఇస్రో నిర్ణయించింది. అయితే, ఇది ఇంకా ప్రాధమిక దశలోనే ఉంది. ఇది ఉష్ణోగ్రత, తేమ, ఒత్తిడి, గాలి వేగం, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ట్రేస్ స్పీసెస్, డస్ట్ సెన్సార్లను అంగారకుడిపైకి మోసుకెళ్తుంది. మార్స్ వాతావరణంపై ప్రయోగాలు చేసేందుకు ఈ డ్రోన్ అంగారక ఉపరితలానికి 100 మీటర్లపైన చక్కర్లు కొడుతుందని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on