Dog Viral Video: పొరపడిన శునకం.. డోర్ ఉంది అనుకోని ఇలా చేసిందేంటి.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వైరల్ వీడియో..
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఇక తాజాగా ఓ వీడియో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. మూసిన డోర్‌ను నెట్టడానికి ప్రయత్నిస్తోంది ఓ కుక్క.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఇక తాజాగా ఓ వీడియో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. మూసిన డోర్‌ను నెట్టడానికి ప్రయత్నిస్తోంది ఓ కుక్క. అయితే ఆ డోర్‌కు గ్లాస్ ఉందనుకున్న భావనలో నెట్టేందుకు ప్రయత్నిస్తుంది. గ్లాస్ లేనప్పటికీ.. గ్లాస్ ఉందనుకుని పదేపదే డోర్‌ను నెట్టేందుకు ప్రయత్నిస్తుంది కుక్క. ఈ ఫన్నీ వీడియోకు తెగ నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
BJP MP Pragya Thakur Kabaddi Video: కబడ్డీ ఆడిన బీజేపీ మహిళా ఎంపీ.. వైరల్ అవుతున్న వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

