Sharukh Khan son Aryan Khan: షారుఖ్ సన్ ఆర్యన్ కొంప ముంచిన దసర.. హాట్ టాపిక్‌గా ఆర్యన్‌ఖాన్ కేసు..(వీడియో)
ఆర్యన్‌ఖాన్‌కు జైలా..బెయిలా..? ఏం జరగబోతోంది. ముంబై కోర్ట్ ఎలాంటి తీర్పివ్వబోతోంది..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆర్యన్‌కు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం.
ఆర్యన్‌ఖాన్‌కు జైలా..బెయిలా..? ఏం జరగబోతోంది. ముంబై కోర్ట్ ఎలాంటి తీర్పివ్వబోతోంది..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆర్యన్‌కు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం. ఐతే ఇప్పుడు కనుక బెయిల్ రాకపోతే..మరో మూడ్రోజులు ఆర్యన్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. కోర్టుకు దసరా, వీకెండ్స్ హాలిడేస్ కావడంతో మళ్లీ సోమవారం అంటే అక్టోబర్ 18న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో కోర్ట్ బెయిల్ ఇస్తుందా..? తిరస్కరిస్తుందా అన్నది బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నిన్న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై ఎన్‌డీపీఎస్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది ఎన్సీబీ. ఐతే ఆర్యన్ దగ్గర డ్రగ్స్ దొరకలేదని..బెయిల్ ఇవ్వాలంటూ ఆర్యన్ తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ దొరకలేదని అయితే , క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీ కుట్రలో భాగస్వామిగా ఉన్నాడని ఎన్సీబీ కోర్టుకు స్టేట్‌మెంట్ సమర్పించింది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించింది ఎన్సీబీ . ఈ కేసులో ఆర్యన్‌ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని , అందుకే కస్టడీ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

