టీ-షర్ట్‌ను ఎలా మడత పెట్టిందో చూస్తే.. వావ్ అనాల్సిందే
ఇస్త్రీ చేసిన దుస్తులను మడతపెట్టడం అంత ఈజీ ఏం కాదు. షర్ట్ విషయంలో నైతే కొందరికి తిప్పలు తప్పవు. ఎన్నిసార్లు తిరగేసినా మడత పెట్టడం రాక చాలా మంది హాంగర్‌కు తగిలిస్తారు.
ఇస్త్రీ చేసిన దుస్తులను మడతపెట్టడం అంత ఈజీ ఏం కాదు. షర్ట్ విషయంలో నైతే కొందరికి తిప్పలు తప్పవు. ఎన్నిసార్లు తిరగేసినా మడత పెట్టడం రాక చాలా మంది హాంగర్‌కు తగిలిస్తారు. అయితే లేటెస్ట్ వీడియోలో ఓ మహిళ టీ షర్ట్‌ను సులభంగా మడిచే టెక్నిక్ ప్రయోగించింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఇన్‌స్పిరేషనల్ పోస్టులను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా ఈ క్లిప్‌ను ఏకంగా 1.8 కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియోలో ఓ మహిళ టీ షర్ట్‌ను మడత పెడుతుంది. ఈ క్రమంలో ఆమె టీ షర్ట్‌పై 1, 2, 3 అని రాసిఉన్న చిన్న కార్డులను ఉంచి ఆ క్రమంలో టీ షర్ట్‌ను ఫోల్డ్ చేస్తుంది. ఇది చిన్న విషయమే కావచ్చు..ప్రపంచాన్ని మార్చివేసేది కాకున్నా ఇది సృజనతో కూడిన పని. అంతేకాదు విలువైన సమయాన్ని ఆదా చేస్తుందని పారిశ్రామిక దిగ్గజం ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి గొంతులో హనుమాన్ విగ్రహం !! 6 గంటలు నరకం
ఇది కథ కాదు.. నిజం.. బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి
Vakeel Saab 2: దిమ్మతిరిగే న్యూస్.. వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది..
మరీ దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం !!
Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

