Old man stunts: మరి ఆ వయస్సులో అలా ఎలా..? సైకిల్‌పై వృద్ధుడి విన్యాసాల‌కు నెటిజ‌న్లు ఫిదా..!

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Dec 05, 2022 | 11:44 AM

కొంద‌రు వ‌య‌సు మీద‌ప‌డినా ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో ఎందులో త‌గ్గేదేలేద‌ని స‌త్తా చాటుతుంటారు. తాజా వీడియోలో ఓ వృద్ధుడు సైకిల్‌పై వెళుతూ చేసిన విన్యాసాలు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్నాయి.


ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను బాలీవుడ్‌ సినీ గేయ రచయిత గుల్జార్ షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 50 వేలకు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఈ వీడియోలో వృద్ధుడు సైకిల్‌పై వెళుతూ స్టంట్స్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్నాడు. అదే రోడ్డులో ప్ర‌యాణిస్తున్న ఒక‌రు ఈ వీడియోను రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.ఈ వీడియోను చూసి వృద్ధుడి జోష్‌పై అంద‌రూ ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. ఆయ‌న‌కు వ‌య‌సు కేవ‌లం ఓ అంకె మాత్ర‌మేనని ఓ యూజ‌ర్ వ్యాఖ్యానించగా, జీవితం అంద‌మైన‌ద‌ని ఓ యూజ‌ర్ రాసుకురాగా, మ‌రొక‌రు జీవితంలో ఆనందం ఇదేన‌ని కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu