Walking on Moon: చంద్రునిపై నడుస్తూ కాలుజారి పడిపోయిన వ్యోమగామి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో.
రాత్రిపూట ప్రశాంతంగా చంద్రుడిని చూస్తున్నప్పుడు మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. అసలు చంద్రుడిపై ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్లే వ్యోమగాములు ఎలా నడుస్తారు?
రాత్రిపూట ప్రశాంతంగా చంద్రుడిని చూస్తున్నప్పుడు మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. అసలు చంద్రుడిపై ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్లే వ్యోమగాములు ఎలా నడుస్తారు? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? అసలు చంద్రుడిపై ఏముంటుంది అనే ప్రశ్నలు ఒక్కసారైనా మనలో తలెత్తుతాయి. అలాంటి వారి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చంద్రుడిపై నడుస్తూ కాలుజారి పడ్డ వ్యోమగామి వీడియోను ఇటీవల నాసా విడుదల చేసింది. అది ఇప్పుడు నెట్టంట ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది.చంద్రుడిపై వాతావరణ అన్వేషణ కోసం వ్యోమగాములు 1972లో అపోలో 17 మిషన్‌లో అడుగుపెట్టారు. వారు చంద్రుడిపై నడుస్తున్న క్రమంలో ఓ వ్యోమగామి కాలుజారడంతో కిందపడిపోయాడు. నాసా విడుదల చేసిన ఈ వీడియోను కన్‌స్ట్రక్టవిజమ్ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షించారు. వేలల్లో లైక్ చేసారు. పలువురు రకరకాల కామెంట్లు చేశారు. చంద్రుడిపై నడవాలంటే మైకేల్ జాక్సన్‌లా మూన్‌వాక్ తెలిసుండాలి అంటూ ఒకరు సరదాగా కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

