Solar Fan: సమ్మర్ స్పెషల్ హెల్మెట్.. వేసవి నుంచి ఉపశమనం కోసం తలపైనే ఫ్యాన్.. వీడియో.
ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఓ వృద్ధుడు సూపర్ ఐడియా వేసాడు. ఏకంగా ఓ టేబుల్ ఫ్యాన్‌ను తన తలకు అమర్చుకుని మండే ఎండలో నడిచి వెళ్లిపోతున్నాడు. అదెలా అంటే...
ఈ వీడియోలో ఓ వృద్ధుడు ఎండలో తలకు హెల్మెట్ పెట్టుకుని నడుస్తున్నాడు. అది కేవలం హెల్మెట్ మాత్రమే కాదండోయ్.. చల్లని గాలి వీచే ఫ్యాన్ కూడా. అవును సోలార్ ప్యానల్‌తో పనిచేసే ఓ చిన్న ఫ్యాన్‌ను ఆ హెల్మెట్‌కు అమర్చుకున్నాడు ఆ వృద్ధుడు. ఈ వీడియోను బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ “ఇండియా ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ..” కొత్త కొత్త ఆవిష్కరణలకు భారతదేశం తల్లిలాంటిది అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉందంటూ బిగ్‌బీ రాసుకొచ్చారు. ఈ వీడియో లైక్స్ షేర్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భారతదేశాన్ని టెక్ గా మార్చే .. నూతన ఆవిష్కరణలు, పొదుపు కోసం తయారు చేసే రిసోర్స్‌ఫుల్ ఆవిష్కరణ అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

