గాలిని అమ్మడం ఏందిరా బాబు !! రూ.1,000కి టిన్ను గాలా ??
గాలిని అమ్ముతాం కొంటారా అని ఎవరైనా అంటే ఏం చేస్తారు? వీడెవడో ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఇప్పుడే తప్పించుకుని వచ్చినట్టు ఉన్నాడు అని కిందా మీదా చూస్తారు. కానీ, అక్కడ మాత్రం నిజంగానే గాలిని అమ్మేస్తున్నారు. పైగా డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. అమ్మేవాళ్లు ఉంటే కొనేవాళ్లు ఉండొద్దూ అనే కదా మీ డౌటనుమానం.
కొనేవాళ్లు ఉంటేనే కదా అమ్మేది. అందుకే.. ఎంచక్కా డబ్బాల్లో గాలిని నింపి అమ్మేస్తున్నారు. అని చెబుతున్నారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల పెళ్లి జరిగిన లేక్ గుర్తుంది కదా.. క్రికెట్, సినీ ఫ్యాన్స్‌కయితే ఎలాగూ గుర్తుంటుంది అనుకోండి. ఆ లేక్ పేరు కోమో టూరిస్ట్ స్పాట్. అక్కడ ఈ గాలిని అమ్మే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇటలీలోని ఓ పెద్ద సరస్సుని ఆనుకుని ఉండేదే లేక్ కోమో గ్రామం. ఆ ఊరిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అంత అద్భుతంగా ఉండే లేక్‌కోమో సరస్సు మీది పిల్లగాలులకి ఓ సీక్రెట్ ఫార్ములాను జత చేసి- ఆ గాలిని టిన్నుల్లో నింపి అమ్ముతోంది కమ్యూనికా అనే సంస్థ. ‘మీకు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు మా గాలి డబ్బా మూత తెరవండి.. మీ మూడ్ వెంటనే మారిపోతుంది’ అంటూ ప్రచారం కూడా చేస్తోంది. లేక్‌కోమోకు వెళ్లే పర్యాటకులు ఇప్పుడు ఆ గాలి నింపిన డబ్బాలతో తిరుగు ప్రయాణమవుతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల క్యాష్
వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త
స్కూల్ బ్యాగ్ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

