Soldier Body Found: మిస్సైన 13 నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్ డెడ్‌బాడీ.. వీడియో
జమ్ము కశ్మీర్ షోపియాన్ జిల్లాలో విషాదం నెలకుంది. అక్కడి హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. 13నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్ డెడ్‌బాడీని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు.
జమ్ము కశ్మీర్ షోపియాన్ జిల్లాలో విషాదం నెలకుంది. అక్కడి హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. 13నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్ డెడ్‌బాడీని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు. కన్నవారి కడుపుకోతకు అంతులేకుండా పోయింది. విగతజీవుడిగా కనిపించిన బిడ్డను చూసి విలపిస్తున్న తల్లిదండ్రులను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. 2020 ఆగస్ట్ 2న తీవ్రవాదుల చేతిలో కిడ్నాపయ్యాడు జవాన్ షకీర్ మజ్నూర్. ఐతే 13 నెలల తర్వాత దొరికిన అతని డెడ్‌బాడీని స్వస్థలానికి తీసుకొచ్చారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ అధికారులు, స్థానికులు ఘనంగా నివాళులర్పించారు. అశ్రు నయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఖడ్గమృగాల కొమ్ములకు నిప్పు పెట్టారు.. ఎందుకలా చేశారో తెలిస్తే ఆశ్చర్యం! వీడియో
Viral Video: మాకు మాటలు వచ్చు.. అయినా మాది మూగభాష.. అలీపూర్ గ్రామం విశేషాలు.. వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

