వీధి కుక్కలకు ఆధార్‌ !! వివరాలతో డిజిటల్‌ క్యూ ఆర్‌కోడ్‌తో కార్డులు

|

Jul 27, 2023 | 9:53 AM

మన దేశవ్యాప్తంగా చాలా పట్టణాలు మరియు నగరాల్లో కుక్కల బెడద ఎక్కువయింది అన్న విష్యం తెలిసిందే.. అందువల్ల వాటిని నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.. ఈ విషయమై ముంబయిలో ప్రత్యేక చర్యలు మొదలుపెట్టారు. ప్రజలకు మాదిరిగానే కుక్కలకు వాటి యొక్క సమాచారాల గురించి తెలిపే ట్యాగ్స్ అమర్చటానికి శ్రీకారం చుట్టారు.