Variety Ramp Walk: ద్యావుడా.. ఇలా కూడా ర్యాంప్ వాక్ చేస్తారా? ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలే..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం పూర్తిగా భిన్నమైంది. ఇలాంటి వీడియోను మీరెప్పుడూ చూసి ఉండరు.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం పూర్తిగా భిన్నమైంది. ఇలాంటి వీడియోను మీరెప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే ఇదొక ర్యాంప్ వాక్‌కి సంబంధించినది. ఇది చూసాక… ద్యావుడా.. ర్యాంప్ వాక్ ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు. డాక్టర్ అజయిత అనే ట్విటర్ యూజర్ తన ప్రొఫైల్‌లో ‘ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ షోలు’ అనే క్యాప్షన్ తో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో మోడల్ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్ ర్యాంప్ వాక్ చేశాడు. ఇందుకోసం ఫాన్సీ దుస్తులకు బదులుగా ఇంట్లో వాడుకునే రకరకాల వస్తువులను ఎంచుకున్నాడు. ఈ వస్తువులను పట్టుకుని మోడల్స్‌ను అనుకరించాడు. ముఖ్యంగా మూడోసారి ఓ అమ్మాయిని చంకనెత్తుకొని రావడం సూపర్ ట్విస్ట్ అని చెప్పాలి. కాగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పటికే మిలియన్లమంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించగా వేలల్లో లైక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

