Drunken Groom: అక్కతో పెళ్లి.. మరదలితో లొల్లి.. పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ షాక్..!
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలో వెరైటీ కోసం కొందరు వింత...
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలో వెరైటీ కోసం కొందరు వింత చేష్టలకు పాల్పడుతున్నారు. అయితే, తాజాగా ఓ వ్యక్తి తన పెళ్లికి ఫుల్‌గా తాగి వెళ్లాడు. ఎంతగా అంటే అతను నిలబడే స్థితిలో కూడా లేడు. తూలిపోతున్నాడు. ఆ మైకంలో పెళ్లి కూతురు మెడలో వేయాల్సిన వరమాల కాస్తా పక్కనున్న పెళ్లికూతురు చెల్లెలు మెడలో వేసేశాడు. దాంతో పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు అంతా షాక్ అయ్యారు.ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడి తీరుపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. పవిత్రమైన వివాహక్రతువుకు వరడే మద్యం సేవించి రావడం సరికాదంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?