Love With Transgendar: ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డ భర్త.. అనుమతించిన భార్య.. ఆమె చేసిన పనికి అంత షాక్..
ఒడిశాలో పెళ్లై, రెండేళ్ల పిల్లవాడు ఉన్న ఓ వ్యక్తి.. రాయగడ జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ మీద మనస్సు పారేసుకున్నాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి.. మాట కలిపాడు. దాంతో వారి మధ్య బంధం బలపడింది.
ఒడిశాలో పెళ్లై, రెండేళ్ల పిల్లవాడు ఉన్న ఓ వ్యక్తి.. రాయగడ జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ మీద మనస్సు పారేసుకున్నాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి.. మాట కలిపాడు. దాంతో వారి మధ్య బంధం బలపడింది. ఏడాదిగా డేటింగ్ చేస్తున్నారు. అయితే భర్త వ్యవహారంపై అనుమానం వచ్చిన భార్య.. అతని ఫోన్‌ను చెక్ చేసింది. దానిపై నిలదీసింది. భర్త నిజస్వరూపం బయటపడింది. పైగా ఆమె తనకు ఎక్కువని కూడా తెగేసి చెప్పాడు. వారి ప్రేమ వ్యవహారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంది. అతికొద్ది బంధువులు, స్నేహితుల సమక్షంలో వారి పెళ్లి కూడా జరిగింది. పైగా ఆ ట్రాన్స్‌జెండర్ కూడా తమతోపాటు ఒకే ఇంట్లో ఉండేందుకు అనుమతించింది. కాగా, ఈ వ్యవహారం తెలిసిన స్థానికులు బిత్తరపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
