పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం
విశ్వాసంలో శునకానికి సాటి మరొకరుండరు. అందుకే జంతు ప్రేమికులు ఎక్కువగా శునకాలను పెంచుకోడానికి ఆసక్తి చూపుతారు. ఈ శునకాలు కూడా తమ యజమాని పట్ల ఎంతో అభిమానాన్ని పెంచుకుంటాయి. అంతేకాదు తన యజమాని కటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో వాటి ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. చాలా మంది పెంపుడు శునకాలను తమ కుటుంబసభ్యల్లో ఒకరిగా భావిస్తారు. వాటికి ఏ చిన్న ప్రమాదం జరిగినా తల్లడిల్లిపోతారు. అందుకు ఎంతటివారైనా అతీతులు కారడనం అతశయోక్తి కాదు.
ఎందుకంటే ఓ మాజీ న్యాయమూర్తి తన పెంపుడు శునకానికి అనారోగ్యం కలగడంతో చిన్నపిల్లాడిలా బోరున విలపించారు. తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవీన్ రావు హస్కీ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అందమైన కళ్లతో.. బలిష్టమైన శరీరంతో అందరినీ ఇట్టే ఆకట్టుకునే ఈ శునకం అంటే ఆయనకు ప్రాణం. ఇటీవల ఆ శునకం అనారోగ్యం బారిన పడటంతో ఆయన తల్లడిల్లిపోయారు. నిపుణులతో చికిత్స చేయించారు. ఎన్నో సపర్యలు చేశారు. అయినా ఆ శునకం అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయింది. ఇంట్లో సభ్యుడిలా ఎప్పుడూ చలాకీగా తిరిగే పెంపుడు శునకం నిస్సహాయంగా పడుకొని ఉండటం చూసి ఆ మాజీ న్యాయమూర్తి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో
పెళ్లికి తప్పతాగి వచ్చిన వరుడు.. ఏం చేశాడో చూస్తే షాకవుతారు!వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
