Sheep Viral Video: ఈ గొర్రె మామూలుది కాదు.. రెండు కాళ్లతో నడుస్తూ నెట్టింట హల్ చల్.. ట్రెండ్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు డంప్ అవుతుంటాయి. వాటిలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు డంప్ అవుతుంటాయి. వాటిలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అవి చేసే స్టంట్స్ ను చూసేందుకు నెటిజన్లు చాలా ఆసక్తి చూపిస్తారు. సాధారణంగా జంతువులు నాలుగు కాళ్లతో నడుస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ గొర్రె మాత్రం అచ్చం మనిషిలా రెండు కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ గొర్రె.. అచ్చం మనుషుల్లా రెండు కాళ్లతో ఎంతో చక్కగా నడుస్తుంది. ముందరి రెండు కాళ్లను పైకి లేపి, వెనుక కాళ్లతో నడుచుకుంటూ వెళ్తోంది. నాలుగు కాళ్ల జంతువులు ఇలా రెండు కాళ్లతో నడవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ లైక్స్‌తో, రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

