గుంతలా కనిపించే భయంకరమైన బావి.. దుష్టశక్తుల నిలయం.. వీడియో
అదొక చిన్న గుంత.. కాదు..కాదు.. గుంతలా కనిపించే ఒక పెద్ద బావి. దూరం నుంచి చూసి ఎవరైనా దాన్ని ఏదో గుంత అనుకుంటారు కానీ... దగ్గరకు వెళ్లి చూసారో షాకవుతారు.
అదొక చిన్న గుంత.. కాదు..కాదు.. గుంతలా కనిపించే ఒక పెద్ద బావి. దూరం నుంచి చూసి ఎవరైనా దాన్ని ఏదో గుంత అనుకుంటారు కానీ… దగ్గరకు వెళ్లి చూసారో షాకవుతారు. ఈ బావి గురించి చుట్టుపక్కల ఊరి వాళ్లు కథలు కథలుగా చెప్తుంటారు. కొందరేమో దుష్టశక్తులు కొలువైన బావిగా చెప్తారు. చాలామంది మాత్రం శవాల దిబ్బ అని చెబుతారు. ఖైదీలను, శత్రువులను ఊచకోత కోసి గుంపులుగా అందులో పడేసేవారనే ప్రచారంకూడా జరిగింది ఆమధ్య. కానీ దీని రహస్యాన్ని ఛేదించారు కొందరు సాహసికులు. ఈ భారీ బావి గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమో, అసలు ఆ బావి కథేంటో తేల్చేందుకు తాజాగా ఎనిమిది మంది సాహసికులతో కూడిన ఓ బృందం బావి లోపలికి దిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి: రష్యాలో నరమాంస భక్షకులు.. 20 ఏళ్లుగా సాగుతున్న దారుణం.. వీడియో
ముంతలో పిజ్జా.. టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారిన కుల్లడ్ పిజ్జా.. వీడియో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

