ముంతలో పిజ్జా.. టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారిన కుల్లడ్ పిజ్జా.. వీడియో
పిజ్జా పేరు ఎత్తగానే చాలా మందికి నోరూరుతుంది. పిజ్జాలో ఎన్నో వెరైటీలు ఉంటాయి. ఏ పిజ్జా తిన్నా.. దాని రుచే వేరు. అయితే.. మేము మాత్రం రౌండ్‌గా ఉండే పిజ్జా కాదు..
పిజ్జా పేరు ఎత్తగానే చాలా మందికి నోరూరుతుంది. పిజ్జాలో ఎన్నో వెరైటీలు ఉంటాయి. ఏ పిజ్జా తిన్నా.. దాని రుచే వేరు. అయితే.. మేము మాత్రం రౌండ్‌గా ఉండే పిజ్జా కాదు.. చిన్న మట్టి కప్పులో పిజ్జాను తయారు చేసి ఇస్తాం అని చెబుతోంది సూరత్‌కు చెందిన ఓ ఫుడ్ స్టాల్. దానికి కుల్లడ్ పిజ్జా, అని పేరు పెట్టారు. కుల్లడ్ అంటే మట్టితో చేసిన పాత్ర అని అర్థం. మట్టి కప్పులో ఈ పిజ్జాను తయారు చేస్తూ.. సూరత్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఈ ఫుడ్ స్టాల్. నిజానికి ఈ వీడియో పాతదే. కానీ.. ఇటీవల తెగ వైరల్ అవుతోంది. ఆమ్‌చీ ముంబై అనే యూట్యూబ్ చానెల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బస్సుపై ఏనుగు దాడి.. డ్రైవర్ సమయస్పూర్తితో తప్పిన ప్రమాదం.. వీడియో
Allu Arjun: అల్లు అర్జున్‌కు 160 ఏళ్ల నాటి పిస్టల్ గిఫ్ట్.. వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

