బస్సుపై ఏనుగు దాడి.. డ్రైవర్ సమయస్పూర్తితో తప్పిన ప్రమాదం.. వీడియో
ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు సమయస్పూర్తి చాలా అవసరం. అదే చెబుతోంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో. అడవి మార్గం గుండా వెళ్తున్న బస్సుపైన అనూహ్యంగా ఓ ఏనుగు దాడి చేయడం అంటే..
ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు సమయస్పూర్తి చాలా అవసరం. అదే చెబుతోంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో. అడవి మార్గం గుండా వెళ్తున్న బస్సుపైన అనూహ్యంగా ఓ ఏనుగు దాడి చేయడం అంటే.. ఎంత ప్రమాదకరమైన పరిస్థితో మనం ఊహించవచ్చు. ఇటీవల ఇలాంటి దాడి తమిళనాడులోని నీలగిరి అడవుల్లో జరిగింది. కోటగిరి నుంచి మెట్టుపాళ్యం వైపు వెళ్తోంది ఓ ప్రభుత్వ బస్సు. బలమైన ఏనుగు ఒకటి అనూహ్యంగా బస్సుముందు ప్రత్యక్షమైంది. బస్సుకు అడ్డంగా నిలబడింది. అంతేకాదు బస్సు అద్దాలను పగలగొట్టింది. ఊహించని ఈ పరిణామానికి బస్సు డ్రైవర్ కాస్త కంగారు పడినా తర్వాత సమయస్పూర్తితో వ్యవహరించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Allu Arjun: అల్లు అర్జున్‌కు 160 ఏళ్ల నాటి పిస్టల్ గిఫ్ట్.. వీడియో
Viral Video: మేకపై సవారీ చేస్తున్న కోతి.. తమాషా చూడాల్సిందే.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos