రష్యాలో నరమాంస భక్షకులు.. 20 ఏళ్లుగా సాగుతున్న దారుణం.. వీడియో
వామ్మో.. వీళ్లు మనుషులేనా.. ఏకంగా 30 మందిని చంపి తిన్నారట... వినడానికి చాలా జుగుప్సగా అనిపించినా ఇది నిజం. రష్యాలోని క్రాస్నొదర నగరంలో ఒక నరభక్ష జంటను పోలీసులు 2017లో అదుపులోకి తీసుకున్నారట.
వామ్మో.. వీళ్లు మనుషులేనా.. ఏకంగా 30 మందిని చంపి తిన్నారట… వినడానికి చాలా జుగుప్సగా అనిపించినా ఇది నిజం. రష్యాలోని క్రాస్నొదర నగరంలో ఒక నరభక్ష జంటను పోలీసులు 2017లో అదుపులోకి తీసుకున్నారట. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయట. 2017 సెప్టెంబర్ నెలలో ఓ ఘోరం వెలుగుచూసింది. క్రాస్నొదర నగరంలో నివాసముంటున్న దిమిత్రీ బక్షీవ్ అనే వ్యక్తి, అతని భార్య నతాలియా 20 సంవత్సరాలుగా దాదాపు 30 మందిని చంపి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచుకొని తిన్నారట. ఒక రోజు భవన నిర్మాణ కార్మికుడు రోడ్డుపై వెళ్తుండగా.. అతడికి ఒక సెల్ ఫోన్ దొరికిందట. ఆ ఫోన్‌లో ఉన్న ఫోటోస్ చూడగానే.. అతడు షాకై పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్‌లో దిమిత్రీ బక్షీవ్ మానవ శరీర భాగాలను నోట్లో పెట్టుకొని తింటున్నట్టు కనిపించాడట.
మరిన్ని ఇక్కడ చూడండి: ముంతలో పిజ్జా.. టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారిన కుల్లడ్ పిజ్జా.. వీడియో
బస్సుపై ఏనుగు దాడి.. డ్రైవర్ సమయస్పూర్తితో తప్పిన ప్రమాదం.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

