Operation for Height: ఆపరేషన్ చేస్తే హైట్ పెరుగుతారా.? అమ్మాయిలు పట్టించుకోవడంలేదని నిర్ణయం..
ప్రతిఒక్కరూ హైట్‌గా.. అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరూ ఒకలా ఉండరు కదా. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కూడా తాను ఇంకొంచెం హైట్ ఉంటే బావుణ్ణు అనుకున్నాడు. అతనో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ ఎత్తు తక్కువ కావడంతో అమ్మాయిలెవరూ తనను కన్నెత్తికూడా చూడటంలేదని వాపోయాడు.
Published on: Apr 23, 2023 09:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos