Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ఇది కదరా స్నేహం అంటే..! జాతి వైరం లేకుండా పిల్లిని కాపాడేందుకు కోతి విశ్వప్రయత్నం.

Viral Video : ఇది కదరా స్నేహం అంటే..! జాతి వైరం లేకుండా పిల్లిని కాపాడేందుకు కోతి విశ్వప్రయత్నం.

Anil kumar poka

|

Updated on: Apr 23, 2023 | 9:46 AM

ఆపదలో చిక్కుకున్న మనిషిని కాపాడేందుకు తోటి మనిషి ఎంతో ఆలోచిస్తున్న ప్రస్తుత కాలంలో.. ఓ మూగ జీవి మరో జీవి పట్ల ఎంతో కరుణ చూపింది. ముప్పు తిప్పలు పడుతూ ఆ జంతువును కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఆ జంతువును రక్షించే క్రమంలో అది అల్లాడిపోయింది.

Published on: Apr 23, 2023 09:46 AM