Telangana: నువ్వేం డాక్టర్ రా బాబు..! డెలివరీ కోసం వెళితే కడుపులో క్లాత్‌ పెట్టి కుట్లు వేసాడు..

Telangana: నువ్వేం డాక్టర్ రా బాబు..! డెలివరీ కోసం వెళితే కడుపులో క్లాత్‌ పెట్టి కుట్లు వేసాడు..

Anil kumar poka

|

Updated on: Apr 23, 2023 | 9:22 AM

సాధారణంగా ఆపరేషన్ థియేటర్‌లో కాటన్‌ క్లాత్‌ ఉంటుంది. కానీ విజువల్స్‌లో మాత్రం వేరే క్లాత్ కనిపిస్తుంది. ఆ క్లాత్ ఆపరేషన్‌ థియేటర్‌లోకి ఎలా వచ్చింది..అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ క్లాత్‌ దాదాపు మీటర్‌ పొడవు ఉంది. అంత పెద్ద సైజున్న క్లాత్‌ని కడుపులో పెట్టి కుట్లు వేశారు.

Published on: Apr 23, 2023 09:22 AM