Trending Video: బైక్‌ అలారమ్‌కు తగ్గట్టుగా బుడ్డొడి డ్యాన్స్.. వీడియో చూసి తెగ నవ్వుకుంటున్న ఆనంద్‌ మహీంద్రా.

Trending Video: బైక్‌ అలారమ్‌కు తగ్గట్టుగా బుడ్డొడి డ్యాన్స్.. వీడియో చూసి తెగ నవ్వుకుంటున్న ఆనంద్‌ మహీంద్రా.

Anil kumar poka

|

Updated on: Apr 22, 2023 | 9:28 PM

ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. సాధారణంగా పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. వారు చేసే అల్లరిపనులు ఒక్కోసారి చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. కానీ ఆ అల్లరిలోనే వారిలోని ప్రతిభ బయటపడుతుంది.