Trending Video: ఈ చిన్నారి నిజంగా మృత్యుంజయుడే.. క్షణం ఆలస్యమైనా ఎం జరిగేదో.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో.
రోడ్డుపై నడిచే సమయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలబారిన పడతారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
రోడ్డుపై నడిచే సమయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలబారిన పడతారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ.. ఓ చిన్నారి మాత్రం రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయటపడ్డాడు. చిన్నారి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అటువైపు నుంచి వేగంగా మరో లారీ దూసుకువచ్చింది. అది నేరుగా బాలుడికి ఎదురుగా వెళ్లింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై సడన్ బ్రేక్ వేయడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. గుండె దడ పుట్టించే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 8 సెకన్ల ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించారు. వేలల్లో లైక్ చేశారు. ‘పిల్లలు ఒంటరిగా రోడ్డు దాటకూడదని, పెద్దలు వారికి తోడుగా ఉండాలని.. ఇలా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

