Bath tub: బాత్‌టబ్‌లో స్నానం చేస్తున్నారా.. మీకోసం అతిధులు వెయిటింగ్ అక్కడ జాగ్రత్త..!(వీడియో)

|

Sep 15, 2022 | 9:29 AM

స్నానానికి బాత్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చెక్‌ చేసుకొని వెళ్లడం మంచిది. లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అవును థాయ్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది.


స్నానానికి బాత్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చెక్‌ చేసుకొని వెళ్లడం మంచిది. లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అవును థాయ్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. ఆ ఇంట్లోని బాత్రూమ్‌లో బాత్‌ టబ్‌లో ఓ 12 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. దానిని ఆ ఇంట్లో పెరుగుతున్న రెండు చిన్న పెంపుడు పిల్లులు వాష్‌రూమ్‌ గ్లాస్‌ డోర్‌ ఇవతలినుంచి గమనించాయి. అదేమై ఉంటుందా అని ఆసక్తిగా చూస్తున్నాయి. ఇంతలో ఆ ఇంటి యజమాని కూడా దానిని గమనించారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్‌క్యాచర్‌, ఫారెస్ట్‌ సిబ్బంది ఆ కొండచిలువను పట్టుకొని బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ను చూసి నెటిజన్లను తీవ్ర భయందోళన చెందుతున్నారు. బాత్‌రూమ్‌ వెళ్లేముందు పదే పదే తనిఖీ చేసుకోండి అంటూ సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 15, 2022 09:29 AM