Biggest fish: గాలానికి చిక్కిన భారీ చేప.. ఒక్కసారిగా దూసుకొచ్చిన అనుకోని అతిధి.. కట్ చేస్తే..!
విదేశాల్లో ఫిషింగ్ చేసేవారి సంఖ్య ఎక్కువే. కొంతమంది వీకెండ్స్‌లో స్థానికంగా ఉండే సరస్సు దగ్గరకు చేపలు పట్టేందుకు వెళ్తే.. మరికొందరు నెలకోసారి నదిలో బోటింగ్‌కు వెళ్లి చేపలు పడుతుంటారు.
విదేశాల్లో ఫిషింగ్ చేసేవారి సంఖ్య ఎక్కువే. కొంతమంది వీకెండ్స్‌లో స్థానికంగా ఉండే సరస్సు దగ్గరకు చేపలు పట్టేందుకు వెళ్తే.. మరికొందరు నెలకోసారి నదిలో బోటింగ్‌కు వెళ్లి చేపలు పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ నది వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. గాలానికి ఎరను కట్టి.. నీటిలో వేశాడు. కొద్దిసేపటికి ఆ గాలం బరువెక్కింది. పెద్ద చేప చిక్కి ఉంటుంది అనుకున్నాడు. గాలాన్ని బయటికి తీశాడు. అతడు అనుకున్నట్లే భారీ చేప చిక్కింది.అయితే కథలో అదిరిపోయే ట్విస్ట్ ఇక్కడే ఉంది. గాలానికి చిక్కిన చేపను తనతో పాటు తీసుకెళ్లాలని అనుకున్న అతడికి ఊహించని షాక్ ఇస్తూ.. ఎక్కడ నుంచో ఎగురుకుంటూ వచ్చిన ఓ గ్రద్ద.. ఆ చేపను తన్నుకుపోతుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయ్యో.. చేతివరకూ వచ్చి చేజారిపోయిందే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే

