woman stomach: ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఎక్స్‌రే చూడగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్..!
ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియా దేశానికి చెందిన ఓ మహిళ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఏర్పడిందంటూ ఆస్పత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేశారు. అనంతరం వచ్చిన ఎక్స్‌రే, రిపోర్ట్స్ చూడగా వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియా దేశానికి చెందిన ఓ మహిళ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఏర్పడిందంటూ ఆస్పత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేశారు. అనంతరం వచ్చిన ఎక్స్‌రే, రిపోర్ట్స్ చూడగా వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె మూత్రాశయంలో 8 సెంటీమీటర్ల గాజు గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. కొన్ని గంటల పాటు సిస్టోలిథోటమీ అనే ఓపెన్ సర్జరీని చేసిన అనంతరం ఆమె మూత్రాశయం నుంచి డాక్టర్లు ఆ గ్లాస్‌ను తొలగించారు.భావప్రాప్తి పొందేందుకు ఆ మహిళ నాలుగేళ్ల కిందట ఈ గ్లాస్‌ను ఉపయోగించిందని న్యూయార్క్ పోస్టులో ఓ కథనం ప్రచురించబడగా.. సైన్స్ జర్నల్‌లో మాత్రం ఆ మహిళకు సెక్స్ కోరికలు ఎక్కువ కావడంతో.. జీ స్పాట్‌కు బదులుగా మూత్రనాళంలోకి గ్లాస్‌ను జొప్పించిందని తెలిపింది. అధిక సెక్స్ కోరికలు కారణంగా చాలామంది వ్యక్తులు తమ ప్రైవేటు పార్ట్స్‌లో ఇలా వస్తువులను జొప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయని వైద్యులు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

