Viral Video: అట్లుంటది మరి నా జోలికొస్తే.. సింహాల గుంపును చెడుగుడాడిన జిరాఫీ.. సినిమాల్లో హీరోలా..

Viral Video: పులులు, సింహాలు ఇలాంటి క్రూరమృగాలు ఎక్కువగా జింకలపై దాడి చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే తమ కంటే బలహీనంగా ఉన్న జంతువులపై దాడి చేసి ఆహారంగా మార్చుకుంటాయి. దీనికి కారణంగా ఈ జంతువుల నుంచి పెద్దగా ప్రతి ఘటన ఉండదు కాబట్టే...

Viral Video: అట్లుంటది మరి నా జోలికొస్తే.. సింహాల గుంపును చెడుగుడాడిన జిరాఫీ.. సినిమాల్లో హీరోలా..
Representative Image
Follow us

|

Updated on: Apr 29, 2022 | 5:51 PM

Viral Video: పులులు, సింహాలు ఇలాంటి క్రూరమృగాలు ఎక్కువగా జింకలపై దాడి చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే తమ కంటే బలహీనంగా ఉన్న జంతువులపై దాడి చేసి ఆహారంగా మార్చుకుంటాయి. దీనికి కారణంగా ఈ జంతువుల నుంచి పెద్దగా ప్రతి ఘటన ఉండదు కాబట్టే. కానీ సింహం జిరాఫీపై దాడి చేస్తే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! తాటి చెట్టంత పొడవు ఉండే జిరాఫీపై సింహం దాడి చేయడం అసంభవం అని భావిస్తుంటాం. అయితే ఇది నిజంగానే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఒక పెద్ద అడవిలో జిరాఫీ అటువైపు తిరిగి నిల్చొని ఉంది. ఇదే సమయంలో అక్కడే ఓ సింహాల గుంపు సేదతీరుతోంది. జిరాఫీ అటుగా రాగానే వెనకాల నుంచి ఓ సింహం అమాంతం జిరాఫీ కాలును పట్టేసి నోటితో కొరికేసింది. అయితే జిరాఫీకి బలం తక్కువగా ఉంటుందా చెప్పండి.. ఒక్కసారిగా కాలును విదిలించింది దీంతో సింహం కింద పడిపోయింది. మరో సింహం వెంటనే ఇంకో వైపు నుంచి దాడికి దిగింది. ఇలా ఒకటి కాకపోతే మరొకటిగా.. గుంపులోని సింహాలాన్ని ఒక్కొక్కటిగా జిరాఫీని అటాక్‌ చేస్తూనే ఉన్నాయి.

జిరాఫీ కూడా తక్కువేం కాదన్నట్లు.. కాళ్లతో ఎడపేడ తన్నేసింది. సినిమాల్లో హీరోపై దాడి చేయడానికి వచ్చే విలన్లను తన్నినట్లు ఎటు పడితే అటు తన్నేసింది.  దీంతో సింహాలు జిరాఫీ దగ్గరికి రావడానికి కాస్త ఆలోచనలో పడ్డాయి. అయితే జిరాఫీ అక్కడి నుంచి వెళ్లిపోదామనుకుంటున్న సమయంలోనే గుంపుగా సింహాలు దాడి చేయడానికి వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం మాత్రం వీడియోలో కనిపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ భీకర పోరు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

Also Read: Telangana: ఎనిమిదో విడత హరితహారం.. ఈ ఏడాది 19 .50 కోట్ల మొక్కలు నాటే దిశగా ప్రణాళికలు

Mosquito Facts: అలాంటి వారంటే దోమలకు ఎంతో ఇష్టమంట.. వాటి బారి నుంచి తప్పించుకోండి ఇలా..

Viral Photo: ప్రేమా లేక యుద్దమా? ఈ ఫోటోలో మొదట ఏం చూశారో అదే మీ వ్యక్తిత్వ లక్షణం!

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!