Viral: నా తమ్ముడు క్షేమంగా ఉండాలని.. కాలినడకన బామ్మ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైరల్ వీడియో.
ఆధునికయుగంలో అనుబంధాలు ఇంకా తరిగిపోలేదు. ఉమ్మడి కుటుంబాలు తగ్గినా పేగుబంధాలు ధృడంగానే ఉన్నాయనడానికి ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ బామ్మ ఎక్కడో దూరంగా ఉన్న తమ్ముడి కోసం రాఖీ పట్టుకొని కాలినడకన బయలుదేరింది ఓ అవ్వ. మండుటెండలో రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆ అవ్వను ఓ వ్యక్తి పలకరించాడు. ఇంత ఎండలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించాడు.
ఆధునికయుగంలో అనుబంధాలు ఇంకా తరిగిపోలేదు. ఉమ్మడి కుటుంబాలు తగ్గినా పేగుబంధాలు ధృడంగానే ఉన్నాయనడానికి ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ బామ్మ ఎక్కడో దూరంగా ఉన్న తమ్ముడి కోసం రాఖీ పట్టుకొని కాలినడకన బయలుదేరింది ఓ అవ్వ. మండుటెండలో రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆ అవ్వను ఓ వ్యక్తి పలకరించాడు. ఇంత ఎండలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించాడు. నా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తున్నానని ఆ అవ్వ తెలిపింది. ఆ మాట విన్న ఆ వ్యక్తి ఆనందంగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవ్వకు తమ్ముడిపై ఉన్న ప్రేమకు మురిసిపోతున్నారు. ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు. సోదరీసోదరుల ఆత్మీయ బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్‌ను దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు కట్టిన రాఖీలతో సోదరుల ముంజేతులన్నీ వివిధ రంగులు, డిజైన్ల రాఖీలతో కళకళలాడాయి. అన్న, తమ్ముడు ఎప్పుడూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అక్క,చెల్లెళ్లు రాఖీ కడతారు. అండగా ఉంటామని హామీ ఇస్తూ అన్నదమ్ములు తమకు తోచిన కట్నకానుకలు సోదరీమణులకు ఇస్తారు. రక్షాబంధన్‌ను రాఖీపౌర్ణమి, జంద్యాల పౌర్ణమిగా కూడా పిలుస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

